Verse 1
విశ్వాంతరాళంలో వినబడుతోంది - యేసునినామం
సకల జీవరాసులకు - అదియే నిత్యజీవం
Verse 2
కరుణ కలవాడు - కార్పణ్యమెరుగడు - సద్గుణశీలుడు - దయానిలయుడు
కన్యక పుత్రుడు - అగ్నిత నేత్రుడు
నమ్మతగిన - నిజనజరేయుడు ||విశ్వాంత ||
Verse 3
మ్లానమైన బ్రతుకులన్నీ - ప్రభువునందు లీనమైన
దీనజనులకు జ్ఞానమిచ్చి, - భారభరితంబగు - జీవితంబున
శాంతి కలుగగ - విశ్రాంతినిచ్చును ||విశ్వాంత ||