Verse 1
మానవుని విడిపించుటకు - జీవమును కలిగించుటకు
జన్మించే జన్మించె ప్రభుయేసు
Verse 2
తన ప్రేమను చూపించుటకు ఆ... ఆ... ఆ...
స్వర్గ సీమను విడిచివచ్చెను ఆ... ఆ... ఆ...
ప్రతి పాపిని విడిపించున్ ||జన్మించె ||
Verse 3
సంగీతములతో ఆరాధించి ఆ... ఆ... ఆ...
మనమంతా కలిసి పాడుదాం ఆ... ఆ... ఆ...
అందరికి వినిపించన్ ||జన్మించె ||