Verse 1
నీలో నివసించగా యేసురేడు లోక రక్షకుడై జన్మించినాడు ||2||
నీలో ఉదయించాడో లేదో చూడు
చూచి క్రిస్మస్ ఆనందంతో వేడు
చింతేలేదిక - పంతం వీడుమిక - యేసే పరమతండ్రి కానుక
కబిచీచీగి కబిచీచీగి కబిచీచీగి కబిచీచీగి ్పునీజీరిరీశిళీబిరీ
ఖలిజీజీగి ఖలిజీజీగి ఖలిజీజీగి ఖలిజీజీగి ్పునీజీరిరీశిళీబిరీ -2
Verse 2
పరలోక మహిమను - భూలోక జనులకు పంచుటకై వచ్చెను
మనబోటి వారిపై - పరిశుద్ధాత్మను అభిషేకించవచ్చెను
నీదే ఈ భాగ్యము - నిత్య ఆనందము ఇకపై అమోక్షం నీ సొంతము
Verse 3
తన జనన వార్తను - తెలుపుట కోసము - దూతలు భూమికి వచ్చెను
తూరుపు జ్ఞానులు - విలువగు కాన్కలు - యేసుకు సమర్పించెను
నీవు గ్రహియించుము - హృదిని అర్పించుము క్రీస్తు సాక్షివై జీవించుము
సిలువ ధ్యాన గీతాలు