Verse 1
నిజమైన దేవుడు నా నీతి సూర్యుడు
నిజమై ద్రాక్ష వల్లీ నానిత్యజీవమా
హల్లెలూయా, హల్లెలూయ, హల్లెలూయ యేసురాజా || నిజమైన ||
Verse 2
ఉన్నత గుృహమున త్వరగా చేరి
ప్రభువును దర్శింతూ నా ప్రభువును దర్శింతూ
దూతల మద్యన సోత్రము చేయుచూ
ప్రభువును స్తుతియింతూ నా ప్రభువును స్తుతియింతూ
హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ యేసురాజా ||నిజమైన ||
Verse 3
నూతనమైన యెరూషలేములో దుఃఖమే ఉండదుగ
నిత్యము సంతోషమెగ - అల్పా ఓమేగయు యేసుతో కలసి
నిరతం నివసించున్ - యుగ యుగములు జీవింతున్
హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ యేసురాజా ||నిజమైన ||