Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Gaadaamdhakaaramuloa naenu thiriginanu

గాఢాంధకారములో నేను తిరిగినను

Gaadaamdhakaaramuloa naenu thiriginanu

Chorus
గాఢాంధకారములో నేను తిరిగినను
నేనేల భయపడదూ - నా యేసు
నాతోడుండగా‖ గాడాం ‖
Verse
నాకున్న మనుజుల్లెలా నన్ను విడచినను
నాదేవ ఎప్పుడైనా నన్ను విడచితివా
నా హృదయ కమలములా నిను నేను నిలిపెదను
నీ పాద పద్మములా నా దేవ కొలిచెదను‖ గాఢాం ‖
Verse
ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను
నిన్ను తలచినచో నన్ను విడనాడు
అన్ని కాలములా నిన్ను స్మరియింతు
ఎన్నో రానివయ్యా నీకున్న సుగుణములు‖ గాఢం ‖

Related Tags

FaithComfortProtection