Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Gaadaandhakaaramulo Ne Nadachina

గాఢాంధకారములో నే నడచిన

Gaadaandhakaaramulo Ne Nadachina

Verse
గాఢాంధకారములో నే నడచిన వేళలో‖ 2x ‖
కంటి పాపవలె నన్ను కునుకక కాపాడును‖ 2x ‖
ప్రభువైన యేసునకు జీవితమంతా పాడెదన్
జడియను బెదరను – నా యేసు నాకుండగా‖ 2x ‖
Verse
అలలతో కొట్టబడిన – నా నావలో నేనుండగా‖ 2x ‖
ప్రభు యేసు కృప నన్ను విడువక కాపాడును‖ 2x ‖
అభయమిచ్చి నన్ను అద్దరికి చేర్చును
జడియను బెదరను – నా యేసు నాకుండగా‖ 2x ‖

Related Tags

FaithComfortProtection