Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Gaadaandhakaaramulo - Nenu Tiriginanu

గాడాధకారములొ – నేను తిరిగినను

Gaadaandhakaaramulo - Nenu Tiriginanu

Verse
గాడాoధకారములొ – నేను తిరిగినను
నేనేల భయపడుదు – నా తోడు నీవుండగా‖ 2x గాడాoధ ‖
Verse
ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను
నిన్ను తలచినచో నన్ను విడనాడు‖ 2x ‖
అన్ని కాలముల నిన్నే స్మరియింతు
ఎన్నరానివయా నీకున్న సుగుణములు‖ గాడాoధ ‖
Verse
నాకున్న మనుజులెల్ల నన్ను విడచినను
నా దేవ ఎపుడయిన నన్ను విడచితివా‖ 2x ‖
నా హృదయ కమలమున నిను నేను నిలిపెదను
నీ పాద కమలమున నా దేవ కొలిచెదను‖ గాడాoధ ‖

Related Tags

FaithComfortProtection