Verse
గాలి సముద్రపు అలలకు నేను
కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు‖ 2x ‖
ఆదరించెనూ నీ వాక్యము
లేవనెత్తెనూ నీ హస్తము‖ 2x గాలి ‖
Verse
శ్రమలలో నాకు తోడుంటివి
మొర్రపెట్టగా నా మొర్ర వింటివి‖ 2x ‖
ఆదుకొంటివి నన్నాదుకొంటివి‖ 2x ‖
నీ కృపలో నను బ్రోచితివి‖ 2x గాలి ‖
Verse
వ్యాధులలో నీకు మొర్రపెట్టగా
ఆపదలలో నిన్ను ఆశ్రయించగా‖ 2x ‖
చూపితివి నీ మహిమన్‖ 2x ‖
కొనియాడెదను ప్రభుయేసుని‖ 2x గాలి ‖