Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Gadachina Kaalamantha Nilichithivi Naa Chentha

గడచిన కాలమంతా నిలిచితివి నా చెంత

Gadachina Kaalamantha Nilichithivi Naa Chentha

Verse
గడచిన కాలమంతా నిలిచితివి నా చెంత
నడిపితివి కృపచేత యేసయ్యా
విడువక కాచిన నా ప్రాణదాతా
Chorus
ఆరాధన - ఆరాధన - నీకే నీకే విశ్వనేత
Verse
చీకటి కామ్ముకురాగా - మార్గము మూసుకుపొగా
నను ఆగిపోనీలేదే
అరణ్యములో బాటలు వేసి - వంకర త్రోవలు తిన్నగ చేసి
క్షేమము పంపిన యేసయ్యా నా యేసయ్యా
Verse
శత్రువు మీదకు రాగా ఆప్తులు దూరము కాగా
నను ఓడిపోనీలేదే
విరోధులను ఆటంకపరచి - నా పక్షమున యుద్దము జరిపి
విజయము పంపిన యేసయ్యా నా యేసయ్యా
Verse
జగతికి యేసుని చూపించి - జనులకు రక్షణ చాటించి
ప్రతి క్రైస్తవుడొక తారకలా - నిలవాలి వెలుగును పంచి

Related Tags

WorshipThanksgivingGrace