Chorus
గడచిన కాలము కృపలో మమ్ము
దాచిన దేవా నీకే స్తోత్రం
పగలు రేయి కనుపాపవలె
కాచిన దేవా నీకే స్తోతమ్రు‖ 2x ‖
మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము
కాచిన దేవ నీకే స్తోత్రము, మూ... మూ.‖ గడ ‖
Verse
కలత చెందిన కష్టకాలమునా
కన్నతండివై నను ఆదరించినా
కలుషము నాలో కానవచ్చినా
కాదనక నన్ను కరుణించినా‖ 2x ‖
కరుణించిన దేవా నీకే స్తోత్రముా
కాపాడిన దేవా నీకే స్తోత్రము భూ‖ గడ ‖
Verse
లోపములెక్ను దాగ్గియున్నను
దరి చేరి నన్ను నడిపించినా‖ 2x ‖
అవిదేయతతే ఆవరించినా
దేవెనలెన్నో దయచేసినా‖ 2x ‖
దీవించిన దేవా నీకే స్తోత్రము
దయచూపిన తండ్రి నీకే స్తోమ్రు‖ 2x గడ ‖