Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Gaddiyalo Nundi Paaru Jeevapu Nadineeru

గద్దియలో నుండి పారు జీవపు నదినీరు

Gaddiyalo Nundi Paaru Jeevapu Nadineeru

Verse 1
Reference: నేను చూడగా మందిరపు గడపక్రింద నుండి నీళ్ళు ఉబికి తూర్పుగా పారుచుండెను యెహెజ్కేలు Ezekiel 47:1
Verse
గద్దియలో నుండి పారు - జీవపు నదినీరు
ఆశీర్వాదముతో నిండి - యేసు నుండి వచ్చును
Chorus
జీవంపు జలనదులు - ఉచిత జీవనది
రక్షకా నీ నుండి పారున్ - నాద్వారా పారనిమ్ము
Verse
రక్షకా నన్ను శుద్ధీకరింపుము - కాల్వగా మార్చునన్ను
ఖాళీగా చేసి నన్ నింపి - లోబడుటకు నేర్పుము
Verse
అప్పుడే యేసు ప్రభువా - నాలో నదుల్ పారును
అట్టుల నితరులు నీ - పూర్ణత నెరుగుదురు

Related Tags

WorshipGraceHoly Spirit