Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Gauravaneeyudaa Galileyavaada Yesayya ninnu ghanaparachedhanayya

గౌరవనీయుడా గలలీయవాడ యేసయ్య నిన్ను ఘనపరచెదనయ్య

Gauravaneeyudaa Galileyavaada Yesayya ninnu ghanaparachedhanayya

Lyricist: Rev John Sandeep
Verse
గౌరవనీయుడా గలలీయవాడ యేసయ్య నిన్ను ఘనపరచెదనయ్య
గీతము రాసి రాగము కూర్చి గానము చేసి నిను స్తుతియించి
ఆసతీర ఆరాధింతునయ నా యేసయ్య ఆత్మలో ఆనందింతునయ్యా
Verse
ఎంచి చూస్తే ఏ మంచిలేదు నాలో త్రుంచివేయాలనే వంచనతో
సాతాను నావైపు ముంచుకుని రాగ కంచెవేసి నాపై కరుణచూపినావు
Verse
పచ్చి మాంసం తినే సింహం కాకి మత్యము నీ మాట చొప్పున నెరవేర్చాయి
పితరులమీద నీ ప్రేమ నిలిపి వారిని సహితము పదిలపరచినావు

Related Tags

PraiseWorship