Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Gethsemane Thotalo Prardhimpa Nerpithiva

గెత్సేమనే తోటలో ప్రార్ధింప నేర్పితివా

Gethsemane Thotalo Prardhimpa Nerpithiva

Chorus
పల్లవి: గెత్సేమనే తోటలో - ప్రార్ధింప నేర్పితివా
ఆ ప్రార్దనే మాకునిలా - రక్షణను కలిగించెను
ఆ...ఆ...ఆ...ఆ...‖ గెత్సేమనే ‖
Verse
నీ చిత్తమైతే ఈ గిన్నెను - నా యెద్ద నుండి తొలగించుమని
దు:ఖంబులో భారంబుతో ప్రార్ధించితివా తండ్రి‖ గెత్సేమనే ‖
Verse
ఆ ప్రార్దనే మాకు నిలా - నీ రక్షణ భాగ్యంబు కలిగించెను
నీ సిలువే మాకు శరణం - నిన్న నేడు రేపు మాకు‖ గెత్సేమనే ‖

Related Tags

PrayerSalvationSacrifice