Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ghaadaandha kaaramulo neeve naa gudaaramu neeve aasrayamu

గాఢాంధ కారములో నీవే నా గుడారము నీవే ఆశ్రయము

Ghaadaandha kaaramulo neeve naa gudaaramu neeve aasrayamu

Lyricist: Asha Ashirwadh
Verse
గాఢాంధ కారములో నీవే నా గుడారము నీవే ఆశ్రయము
పచ్చికగల చోట్ల పరుండజేయును నీవే నా బలము
నను విడువని ఎడబాయని వాడవు
ప్రతి స్థలములో నను కాచే వాడవు
కొండలలో లోయలలో
ఎక్కడైనా నీవే నా దేవుడవు
నిన్ను నేను ఆరాధించెదను నా యేసుదేవ
నీ నామము కొనియాడేదను
ఈ లోకదృష్టికి అందరూ ఎటు వెలితే
అదియే జనులకు సరియైన మార్గం
తండ్రి నీ దృష్టికి ఒంటరినైయున్నాను
నీవే నా తోడుగా ఉండుటయే నా భాగ్యం
ఈ లోకమేమైన ఎవరెదురోచ్చినను ఉన్నావుగా నీవు నాతో
ఎడబాయని తండ్రివి