Verse 1
గిలాదులో గుగ్గిలము లేదా
ఎక్కడా ఏ వైద్యుడు లేదా
ఎందుకో నా జనులకు స్వస్ధత కలుగకున్నది
నీ యేసు అడుగుచున్నాడు
Verse
లోకము గిలాదువంటిది
దేవుని వాక్యము గుగ్గిలమే
ఇలలోన వాక్యమున్నది
మనుజాస్పలకది స్వస్ధత నిచ్చును
Verse
వైద్యుడు దేవుని సేవకుడు
దేవుని సేవే వైద్యము
ఆత్మకున్న రోగము
స్వస్ధతకై నిజ సేవకుని చేరును