Verse 1
గొల్గోత కొండపైన గాయాలు పొందితివి గలిలయుడ నా ప్రియుడా
Verse
యూదుల రాజా శుభము శుభమని పలికితిరా యూదా నీ చెలికాడు దోషిగా మారాడు ఓ దైవమా దివి రాజమా దోషములన్నియు బాపుమా
Verse
నీతినిజాలకు నేతా నేరము చేసితివా నా అపరాధములేగా - నిను సిలువేసినది నజరేయుడ నరరుపుడా నను క్షమియించుము నాధుడ