Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Goppa Devudavani Shakti Sampannudani

గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని

Goppa Devudavani Shakti Sampannudani

Verse
గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని
గళమెత్తి నిన్ను నేను గానమాడెదన్
రాజుల రాజువని రక్షన దుర్గమని
నీ కీర్తినే నేను కొనియాడెదన్
హల్లెలూయా నా యేసునాధా
హల్లెలూయా నా ప్రాణనాధా
Verse
అద్భుత క్రియలు చేయువాడని ఆశ్చర్య కార్యములు చేయగలడని
అద్వితీయుడని ఆది సంభూతుడని ఆరాధించెద నిత్యము నిన్ను
హల్లెలూయా నా యేసునాధా హల్లెలూయా నా ప్రాణనాధా
Verse
సాగరాన్ని రెండుగ చేసినావని సాతాను శక్తులను ముంచినావని
సర్వోన్నతుడని సర్వసంపన్నుడని సాక్ష్య గీతం నే పాడెదన్
హల్లెలూయా నా యేసునాధా హల్లెలూయా నా ప్రాణనాధా

Related Tags

PraiseWorship