Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Gorrepilla Jeeva Grandhamandu Nee Perunnada

గొర్రెపిల్ల జీవ గ్రంథమందు నీ పేరున్నదా

Gorrepilla Jeeva Grandhamandu Nee Perunnada

Verse
గొర్రెపిల్ల జీవ గ్రంథమందు నీ పేరున్నదా
పరలోక రాజ్య ప్రవేశము నీకున్నదా
ఏది గమ్యము ఏది మార్గము
యోచించుమా ఓ క్రైస్తవా‖ 2x ‖
Verse
ఆరాధనకు హాజరైనా
కానుకలు నీవు ఎన్ని ఇచ్చినా‖ 2x ‖
ఎన్ని సభలకు నీవు వెళ్ళినా
మారుమనసు లేకున్న నీకు నరకమే‖ 2x ‖
Verse
సంఘములో నీవు పెద్దవైనా
పాటలెన్నో నీవు పాడినా‖ 2x ‖
వాక్యమును నీవు బోధించినా
మారుమనసు లేకున్న నీకు నరకమే‖ 2x ‖
Verse
ఉపవాసములు ఎన్ని ఉన్నా
ప్రార్థనలు నీవు ఎన్ని చేసినా‖ 2x ‖
ప్రవచనములు నీవు ఎన్ని పలికినా
మారుమనసు లేకున్న నీకు నరకమే‖ 2x ‖

Related Tags

RepentanceSalvationJudgment