Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Gorrepilla Rakthamulo

గొర్రెపిల్ల రక్తములో

Gorrepilla Rakthamulo

Lyricist: Nani
Verse
గొర్రెపిల్ల రక్తములో
కడుగబడినవారే పరిశుద్ధులు‖ 2x ‖
పరిశుద్ధుడా యేసయ్యా..
నను శుద్ధి చేయుమయా‖ 2x ‖
నను శుద్ధి చేయుమయా‖ గొర్రెపిల్ల ‖
Verse
ఆకాశము ఈ భూమియు
గతియించినా గతియించవు నీ మాటలు‖ 2x ‖
శాశ్వతమైనది నీ రాజ్యము‖ 2x ‖
ఆ రాజ్యములో నన్ను చేర్చుమయా… యేసయ్యా‖ గొర్రెపిల్ల ‖
Verse
వేవేళ దూతలు అనునిత్యము
కొనియాడుచున్న ఆ పరలోకము నీ సింహాసనం‖ 2x ‖
పరిశుద్ధులతో నిండిన నీ రాజ్యము‖ 2x ‖
ఆ రాజ్యములో నన్ను చేర్చుమయా… యేసయ్యా‖ గొర్రెపిల్ల ‖

Related Tags

PraiseWorshipHoliness