Verse
గుణవతి అయిన భార్య
దొరుకుట అరుదురా‖ 2x ‖
ఆమె మంచి ముత్యము కన్న విలువైందిరా
జీవితాంతము…
జీవితాంతము తోడురా
వెన్నెల బాటరా‖ 2x ‖
వెన్నెల బాటరా‖ 4x గుణవతి ‖
Verse
అలసినపుడు తల్లిలా
కష్టాలలో చెల్లిలా‖ 2x ‖
సుఖ దుఃఖములలో భార్యగా‖ 2x ‖
భర్త కన్నుల మేడరా‖ జీవితాంతము ‖
Verse
మరచిపోనిది మాసిపోనిది
పెండ్లనే బంధము‖ 2x ‖
మరచిపోకుమా జీవితమున‖ 2x ‖
పెండ్లి నాటి ప్రమాణము‖ జీవితాంతము ‖