Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Gunde Ninda Yesu Unte

గుండె నిండా యేసు ఉంటే

Gunde Ninda Yesu Unte

Verse
గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్లే ముత్యాలు
గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైనా సంతోషం‖ 2x ‖
గుండె నిండా నువ్వే
యేసు గుండె నిండా నువ్వే‖ 4x ‖
Verse
లోక స్నేహం వెలివేసినా
శోకంలో ముంచి వేసినా – నీవే నా నేస్తం
నా హృదయం చెప్పేదొక్కటే
గుండె నిండా నువ్వే‖ 2x గుండె నిండా నువ్వే ‖
Verse
ఊపిరంతా శాపమైనా
గాలి కూడా గేలిచేసినా – నీవే నా చెలిమి
జాలి లేని ఇలలోన
నీవే నా కలిమి‖ 2x గుండె నిండా నువ్వే ‖
Verse
చిరకాలం నీ ఒడిలో
ఉండాలని ఆశతో
చెమ్మగిల్లే కలలతోనే
పాడుతున్నా గీతం‖ 2x గుండె నిండా నువ్వే ‖

Related Tags

PraiseDevotionalComfort