Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Gurileni Bratukidi Daricherchava Naa Prabhu

గురిలేని బ్రతుకిది దరిచేర్చవా నా ప్రభూ

Gurileni Bratukidi Daricherchava Naa Prabhu

Verse
గురిలేని బ్రతుకిది దరిచేర్చవా నా ప్రభూ
నీ తోడు లేక నే సాగలేను నీ నీడనే కోరితి
Verse
గాలికెగరు పొట్టువంటిది నిలకడలేని నా బ్రతుకు
అంతలోనే మాయమగును ఆవిరివంటి నా బ్రతుకు
Verse
వాడిపోయి రాలిపోవును పువ్వులాంటి నా బ్రతుకు
చిటికెలో చితికిపోవును బుడగవోలె నా బ్రతుకు
Verse
కలకాలం నిలుచునది ప్రభువా నీ దివ్వ వాక్యం
నిత్యజీవమొసగునది పరిశుద్ధుడా నీ నామం

Related Tags

PrayerSurrenderGuidance