Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Guriyoddake Parugiduchumtini Kristu

గురియొద్దకే పరుగిడుచుంటిని క్రీస్తు

Guriyoddake Parugiduchumtini Kristu

Chorus
గురియొద్దకే పరుగిడుచుంటిని క్రీస్తుని పిలుపుతో
బహుమానము పొందు రీతిని అలయిక వెనుతిరుగక
యేసులో కొనసాగెదన్ యేసుతో కనసాగెదన్‖ 2x ‖
కొండలైన లోయలైన యేసుతో కనసాగెదన్‖ 2x ‖
Verse
నాగటిపైన చేయి నిలిపి వెనుక చూడక కనసాగెదన్
కన్నీరు కార్చి దేవుని వాక్యం మనుష్య హృదయములో నాటెదన్‖ 2x ‖
ఎన్నడూ దున్నబడని భూమిని నేదున్నెదన్
కొండలైన లోయలైన యేసుతో కొనసాగెదన్‖ 2x ‖
Verse
శిలువను మోయుచు క్రీస్తు ప్రేమను ఊరువాడలనే చాటెదున్
శిరమును వంచి కరములు జీడించి ప్రార్థనాత్మతోనే వేడెదన్‖ 2x ‖
శిలువ ప్రేమ నాలో ప్రజలకు చూపింతును
కొండలైన లోయలైన యేసుతో కొనసాగెదన్‖ 2x ‖
Verse
నాశనమునకు జోగువారిని క్రీస్తు ప్రేమతో రక్షింతును
నరకము నుండి మోక్షమునకు మార్గమేనని ప్రకటింతును‖ 2x ‖
నేను వెళ్ళెదన్ వెళ్ళువారిని నే పంపెదన్
కొండలైన లోయనైన యేసుతో కొనసాగెదన్‖ 2x ‖

Related Tags

PraiseDevotionalChristian