Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Haa Dhivya Rakthamu Emthoa Yamoolyamu

హా దివ్య రక్తము ఎంతో యమూల్యము

Haa Dhivya Rakthamu Emthoa Yamoolyamu

Verse
డాగునేది మాపును - వేగయేసు రక్తధారే
రోగికే యౌషధము - బాగుగా నా రక్తధారే
Chorus
హా దివ్య రక్తము - ఎంతో యమూల్యము
నన్ శుద్ధిచేయును - యేసుయొక్క రక్తధారే
Verse
పాప పరిహారము - ప్రాపు యేసురక్తధారే
శాపపు సంహారము - స్వామి యేసు రక్తధారే
Verse
ఇదే నా సుపానము - యేసుయొక్క రక్తధారే
నాదు క్షమాపణము - యేసుయొక్క రక్తధారే
Verse
నాకు సమాధానము - యేసుయొక్క రక్తధారే
నాకు జయగానము - యేసుయొక్క రక్తధారే

Related Tags

Blood Of JesusRedemptionSalvation