Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Haayi Lokama Prabhuvachchen Anga

హాయి లోకమా ప్రభువచ్చెన్ అంగ

Haayi Lokama Prabhuvachchen Anga

Lyricist: Isaac Watts
Verse
హాయి, లోకమా! ప్రభువచ్చెన్
అంగీకరించుమీ
పాపాత్ములెల్ల రేసునున్
కీర్తించి పాడుఁడీ.
Verse
హాయి రక్షకుండు ఏలును
సాతాను రాజ్యమున్
నశింపఁజేసి మా యేసే
జయంబు నొందును.
Verse
పాప దుఃఖంబులెల్లను
నివృత్తిఁ జేయును
రక్షణ్య సుఖక్షేమముల్
సదా వ్యాపించును.
Verse
సునీతి సత్యకృపలన్
రాజ్యంబు నేలును
భూజనులార మ్రొక్కుడీ‖ 1x స్తోత్రార్హుఁడాయెనే. ‖

Related Tags

Second ComingChristmasJoy