Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Hailessa Hailo Hailessa

హైలెస్సా హైలో హైలెస్సా

Hailessa Hailo Hailessa

Verse
హైలెస్సా హైలో హైలెస్సా‖ 2x ‖
నా చిన్ని దోనెలో యేసు ఉన్నాడు
భయమేమి లేదు నాకు ఎప్పుడు‖ 2x హైలెస్సా ‖
Verse
పెను గాలులే ఎదురొచ్చినా
తుఫానులే నన్ను ముంచినా‖ 2x ‖
జడియక బెదరక నేను సాగెద
అలయక సొలయక గమ్యం చేరెద‖ 2x హైలెస్సా ‖

Related Tags

FaithJesusProtection