Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Halle Halle Halle Hallelooyaa

హల్లే హల్లే హల్లే హల్లేలూయా

Halle Halle Halle Hallelooyaa

Verse
హల్లే హల్లే హల్లే హల్లేలూయా
ఆమెన్ హల్లే హల్లే హల్లే హల్లేలూయా‖ 2x ‖
నిను చూడని కనులేల నాకు
నిను పాడని గొంతేల నాకు‖ 2x ‖
నిను ప్రకటింపని పెదవులేల
నిను స్మరియించని బ్రతుకు ఏల‖ 2x హల్లే ‖
Verse
నే పాపిగా జీవించగా
నీవు ప్రేమతో చూచావయ్యా‖ 2x ‖
నాకు మరణము విధియింపగా
నాపై జాలిని చూపితివే‖ 2x ‖
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా‖ 2x ‖
యేసయ్యా యని మొరపెట్టగా
నీ దయ చేత దృష్టించినావే‖ 2x నిను ‖
Verse
నా శాపము తొలగించినావు
నా దోషము భరియించినావు‖ 2x ‖
నాకు జీవం మార్గం నీవైతివయ్యా
నిత్య నరకాన్ని తప్పించినావు‖ 2x ‖
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా‖ 2x ‖
యేసయ్యా యని విలపించగా
నీ కృప చేత రక్షించినావు‖ 2x నిను ‖

Related Tags

PraiseWorshipSalvation