Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Hallelooya ani paadisthuthimpanu

హల్లెలూయ అని పాడిస్తుతింపను

Hallelooya ani paadisthuthimpanu

Chorus
హల్లెలూయ అని పాడిస్తుతింపను
రారే జనులారా మనసార ఊరూర
రారే జనులారా ఊరూర నోరార
Verse
పాడిపంటలనిచ్చి పాలించు దేవుడని
కూడుగుడ్డనిచ్చి పోషించు దేవుడని
తోడు నీడగ నిన్ను కాపాడు నాదుడని
పూజించి పూజించి పాటించి చాటించరారె‖ హల్లె ‖
Verse
తాత ముత్తవుల కన్న ముందున్న దేవుడని
తల్లిదండ్రులకన్న ప్రేమించు దేవుడని
కల్లాకపటములేని కరునా సంపన్నుడని
పూజించి పూజించి పాటించి చాటించరారే‖ హల్లె ‖
Verse
బంధుమిత్రులకన్న బలమైన దేవుడని
అన్నదమ్ముళ్ళకన్న ప్రియమైన దేవుడని
కన్నబిడ్డలకన్న కన్నుల పండుగని
పూజించి పూజించ పాటించి చాటించరారే‖ హల్లె ‖

Related Tags

PraiseWorshipGospel