Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Hallelooya Nee Kallelooya Challaga Ra

హల్లెలూయ నీ కల్లెలూయ చల్లఁగా ర

Hallelooya Nee Kallelooya Challaga Ra

Chorus
హల్లెలూయ నీ కల్లెలూయ చల్లఁగా రమ్మిప్పు డేసు‖ హల్లెలూయ ‖
Verse
ఒప్పుకొందుము మాదు తప్పిదంబులన్ ముప్పులో నుండి మమ్ముఁ
దప్పించు మయ్యా‖ హల్లెలూయ ‖
Verse
పిల్లల మయ్యా బీద పిల్లల మయ్యా చల్లని నీ నామమును
సన్నుతింతుము‖ హల్లెలూయ ‖
Verse
వందనమయ్యా నీకు వందన మయ్యా యందముగ మమ్మును నీ
యందు నిల్పుమా‖ హల్లెలూయ ‖
Verse
ఆడుచుందుము మేము పాడుచుందుము వేడుకతోఁ గూడి నిను
వే డుకొందుము‖ హల్లెలూయ ‖

Related Tags

PraiseWorship