Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Hallelooyaa Naa Paata

హల్లెలూయా నా పాట

Hallelooyaa Naa Paata

Verse
హైలెస్సా హైలో హైలెస్సా‖ 2x ‖
హైలెస్సా హైలెస్సా హైలెస్సా హైలెస్సా
హల్లెలూయా నా పాట
హల్లెలూయా మా పాట
హల్లెలూయా మన పాట
హైలెస్సా హైలో హైలో హైలెస్సా
Verse
అలలపైన నా పడవ
అంచలుగా సాగింది
హైలెస్సా హైలెస్సా హైలెస్సా హైలెస్సా‖ 4x ‖
అలలపైన నా పడవ
అంచలుగా సాగింది
శిలలు కరిగి నదులై
నా జీవ నావ కదిలింది‖ 2x హైలెస్సా ‖
Verse
పెనుతుఫాను గాలులలో
మునిగిపోక నిలిచింది
హైలెస్సా హైలో హైలెస్సా‖ 4x ‖
పెనుతుఫాను గాలులలో
మునిగిపోక నిలిచింది
మునిమాపుకు నా పడవ
మోక్షనగరు చేరింది‖ 2x హైలెస్సా ‖

Related Tags

PraiseHope