Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Hallelooyaa Sthothram

హల్లెలూయా స్తోత్రం

Hallelooyaa Sthothram

Verse
హల్లెలూయా స్తోత్రం యేసయ్యా‖ 4x ‖
యేసయ్యా నీవే నా రక్షకుడవు
యేసయ్యా నీవే నా సృష్టికర్తవు
దరి చేర్చి ఆదరించుమా
ఓ యేసయ్యా… దరి చేర్చి ఆదరించుమా
వి ప్రెయిస్ యు అండ్ వర్షిప్ యు
ఆల్మైటీ గాడ్.. ప్రైస్ యు అండ్ వర్షిప్ యు
హాల్లేలూయా ఆమెన్
ఓ యేసయ్యా.. ఆమెన్ హాల్లేలూయా
Verse
పరిశుద్ధ తండ్రి ప్రేమా స్వరూపివి
సర్వాధికారివి.. ఓ యేసయ్యా‖ 2x ‖
కరుణించి కాపాడుమా
ఓ యేసయ్యా.. కరుణించి కాపాడుమా‖ 2x హల్లెలూయా ‖
Verse
స్తుతులకు పాత్రుడా – స్తోత్రించి కీర్తింతున్
కొనియాడి పొగడెదన్.. ఓ యేసయ్యా‖ 2x ‖
కృప చూపి నడిపించుమా
ఓ యేసయ్యా.. కృప చూపి నడిపించుమా‖ 2x హల్లెలూయా ‖

Related Tags

PraiseWorshipGod