Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Hallelooyaahallelooyaa

హల్లెలూయాహల్లెలూయా

Hallelooyaahallelooyaa

Verse
హల్లెలూయా..........హల్లెలూయా
హల్లెలూయా.............హల్లెలూయా
Verse
అద్వితీయ సత్యదేవా వందనం
పరమ తండ్రీ పావనుండా వందనం
దివ్య పుత్ర యేసునాధా వందనం
పావనాత్మ శాంతిదాత వందనం‖ హల్లెలూయా ‖
Verse
వ్యోమ సింహాసనస్తుడ వందనం
ఊర్విపాధ పీఠస్తుడ వందనం
అద్యంత రహిత నీకు వందనం
అక్షయు కరుణేెక్షుండ వందనం‖ హల్లెలూయా ‖
Verse
నీతి న్యాయ దీర్ఘశాంత వందనం
నిర్మలాదయా నితాంత వందనం
సిలువదారి ప్రేమముర్తి వందనం
యుక్త స్తోత్రార్హూండ వందనం‖ హల్లెలూయా ‖

Related Tags

PraiseWorship