Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Hallelujah Hallelujah Sthothramulu

హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు

Hallelujah Hallelujah Sthothramulu

Verse
హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు
హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు‖ 2x ‖
Verse
రాజుల రాజా ప్రభువుల ప్రభువా
రానైయున్నవాడా‖ 2x ‖
Verse
మహిమా మహిమా ఆ యేసుకే
మహిమా మహిమా మన యేసుకే‖ 2x హల్లెలూయ ‖
Verse
సూర్యునిలో చంద్రునిలో
తారలలో ఆకాశములో‖ 2x మహిమా ‖
Verse
కొండలలో లోయలలో
జీవులలో ఆ జలములలో‖ 2x మహిమా ‖
Verse
ఆశ్చర్యకరుడా ఆదిసంభూతుడా
యుగయుగముల నిత్యుడా‖ 2x మహిమా ‖

Related Tags

PraiseWorship