Verse
హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు - హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు‖ 2x ‖
Verse
రాజుల రాజా ప్రభువుల ప్రభువా - రానైయున్నవాడా‖ 2x ‖
మహిమా మహిమా ఆ యేసుకే - మహిమా మహిమా మన యేసుకే‖ 2x హల్లెలూయ ‖
Verse
సూర్యునిలో చంద్రునిలో - తారలలో ఆకాశములో‖ 2x ‖
మహిమా మహిమా ఆ యేసుకే - మహిమా మహిమా మన యేసుకే‖ 2x హల్లెలూయ ‖
Verse
కొండలలో లోయలలో - జీవులలో ఆ జలములలో‖ 2x ‖
మహిమా మహిమా ఆ యేసుకే - మహిమా మహిమా మన యేసుకే‖ 2x హల్లెలూయ ‖
Verse
ఆశ్చర్యకరుడా ఆదిసంభూతుడా - యుగయుగముల నిత్యుడా‖ 2x ‖