Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Hallelujah Paata

హల్లెలూయ పాట

Hallelujah Paata

Lyricist: Chandrasekhar Pulivendula
Verse
హల్లెలూయ పాట – యేసయ్య పాట
పాడాలి ప్రతి చోట – పాడాలి ప్రతి నోట
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా‖ 4x హల్లెలూయ ‖
Verse
కష్టాలుయే కలిగినా – కన్నీరుయే మిగిలినా‖ 2x ‖
స్తుతి పాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా‖ 2x హల్లెలూయ ‖
Verse
చెరసాలలో వేసినా- సంకెళ్లు బిగియించినా‖ 2x ‖
స్తుతి పాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా‖ 2x హల్లెలూయ ‖
Verse
నీ తల్లి నిను మరిచినా – మరువడు నీ దేవుడు‖ 2x ‖
స్తుతి పాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా‖ 2x హల్లెలూయ ‖
Verse
శోధనలు నిను చుట్టినా – సంతోషమే తట్టినా‖ 2x ‖
స్తుతి పాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా‖ 2x హల్లెలూయ ‖
Verse
సింహాల కెరవేసినా – అగ్నిలో పడవేసినా‖ 2x ‖
ధీరుడవై సాగుమా – ప్రభు సిల్వనే చాటుమా‖ 2x హల్లెలూయ ‖

Related Tags

PraiseWorship