Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Hallelujah Sthuthi Mahima

హల్లెలూయ స్తుతి మహిమ

Hallelujah Sthuthi Mahima

Verse 1
హల్లెలూయ స్తుతి మహిమ
ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము‖ 2x ‖
ఆ… హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా‖ 2x ‖
Verse
అల సైన్యములకు అధిపతియైన
ఆ దేవుని స్తుతించెదము‖ 2x ‖
అల సంద్రములను దాటించిన
ఆ యెహోవాను స్తుతించెదము‖ 2x హల్లెలూయ ‖
Verse
ఆకాశమునుండి మన్నాను పంపిన
దేవుని స్తుతించెదము‖ 2x ‖
బండనుండి మధుర జలమును పంపిన
ఆ యెహోవాను స్తుతించెదము‖ 2x హల్లెలూయ ‖

Related Tags

PraiseWorshipHallelujah