Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Hallelujah Sthuthi Prashamsa Paadedha

హల్లెలూయ స్తుతి ప్రశంస పాడెద

Hallelujah Sthuthi Prashamsa Paadedha

Verse
హల్లెలూయ స్తుతి ప్రశంస పాడెద
Verse
సిలువలో నాకై రక్తము కార్చి - నన్ను రక్షించిన ఓ ప్రభువా
Verse
నిర్దోషమైన యేసుని రక్తము - నా పాపదోషమంత కడిగె
Verse
నీవు గావించిన బలియాగముకై - సాగిలపడి పూజించెదను
Verse
నా యడుగులను బండపై నిలిపి - స్థిరపరచి కాపాడితివి
Verse
సువార్త ప్రకటింప నిచ్చిన కృపకై - నిన్ను శ్లాఘింతు నేను ప్రభువా
Verse
యెట్లుండగలను నీ పాట పాడక - పొంది యున్నట్టి మేలులకై
Verse
సంతోష హృదయ ఉత్సాహ ధ్వనితో - ఆరాదించెద నిన్ను ప్రభువా

Related Tags

PraiseWorshipThanksgiving