Verse
హల్లెలూయా యేసుకు - కల్వరిపై మృతుడు
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా ఆమెన్
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా ఆమెన్
Verse
హల్లె లూయా యేసుకు - సమాధి చేయబడిన
Verse
హల్లె లూయా యేసుకు - పునరుత్థానుండాయనే
Verse
హల్లె లూయా యేసుకు - సైతానును జయించిన
Verse
హల్లె లూయా యేసుకు - పరలోకమున కెక్కిన
Verse
హల్లె లూయా యేసుకు విజ్ఞాపనము చేసెడు
Verse
హల్లె లూయా యేసుకు - తిరిగి వచ్చు వానికి
Verse
హల్లె లూయా యేసుకు - పాప పరిహారునికి
Verse
హల్లె లూయా యేసుకు - మార్పులేని దేవునికి
Verse
హల్లె లూయా యేసుకు - లోక రక్షకునికి