Verse
హల్లెలూయ హల్లెలూయ స్తోత్రముల్‖ 2x ‖
Verse
రాజుల రాజ ప్రభువుల ప్రభువా – రానై యున్నవాడా‖ 2x ‖
మహిమ మహిమ – ఆ యేసుకే
మహిమ మహిమ – మన యేసుకే‖ 2x ‖
Verse
ఆశ్చర్యకరుడా ఆదిస౦భుతుడా – యుగయుగముల నిత్యుడా‖ 2x ‖
మహిమ మహిమ – ఆ యేసుకే
మహిమ మహిమ – మన యేసుకే‖ 2x ‖
Verse
ప్రేమస్వరూపుడా – శాంతిస్వరూపుడా – కరుణామయుడవుగా‖ 2x ‖
మహిమ మహిమ – ఆ యేసుకే
మహిమ మహిమ – మన యేసుకే‖ 2x ‖