Verse
హల్లెలుయ హొసన్నహొ జయజయ విజయమహొ
వ్యూహిత సైన్యమహొ సమభీకర రూపిణహొ
మనసున భావమా మదినిల ధ్యానమా
సుమముల హారమా పరిమళ హొమమా
Verse
జన్మతొ పాపిని నా క్రియలతో దోషినైతీ
మరువని మమకారం సిలువలో ఆ ప్రేమత్యాగం
జివము సంపూర్ణం నా జననమే పరిపూర్ణం
ఆత్మలో హర్షమా నీ మహిమలో తేజమా
నీతియు మహిమయు కలిగెగా క్రీస్తులో
కరుణయు కృపయును విరిగి దొరికె నిలలో
Verse
అనుదిన జీవితం నా అనుక్షణ బలియాగం
అమలుని అనురాగం దైవాత్మ పూర్ణాభిషేకం
వాక్యమే ఆధారం రక్తమే పరిహారం
ఆ వాక్యమే ఆధారం నీ రక్తమే పరిహారం