Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Halleluya Paadedha Prabhu Ninnu Koniyaadedhan

హల్లెలుయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్

Halleluya Paadedha Prabhu Ninnu Koniyaadedhan

Chorus
హల్లెలుయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్‖ 2x ‖
అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును‖ 2x ‖
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్‖ హల్లెలుయా ‖
Verse
వాగ్ధానములనిచ్చి
నెరవేర్చువాడవు నీవే‖ 2x ‖
నమ్మకమైన దేవా
నన్ను కాపాడువాడవు నీవే‖ 2x ‖
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్‖ హల్లెలుయా ‖
Verse
ఎందరు నిను చూచిరో
వారికి వెలుగు కల్గెన్‖ 2x ‖
ప్రభువా నీ వెలుగొందితిన్
నా జీవంపు జ్యోతివి నీవే‖ 2x ‖
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్‖ హల్లెలుయా ‖
Verse
కష్టములన్నింటిని
ప్రియముగా భరియింతును‖ 2x ‖
నీ కొరకే జీవింతును
నా జీవంపు దాతవు నీవే‖ 2x ‖
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్‖ హల్లెలుయా ‖

Related Tags

PraiseWorship