Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Halleluya Paadedha Prabhu Ninnu Koniyadedhan

హల్లేలూయ పాడెద ప్రభు నిన్ను కొనియాడెదన్

Halleluya Paadedha Prabhu Ninnu Koniyadedhan

Verse
పల్లవి: హల్లేలూయ పాడెద - ప్రభు నిన్ను కొనియాడెదన్
అన్నీ వేళల యందున - నిన్ను పూజించి కీర్తింతును
ప్రభువా, నిన్ను నే కొనియాడెదన్ … హల్లేలూయ…
Verse
వాగ్దానములనిచ్చి - నెరవేర్చువాడవు నీవే
నమ్మాకమైన దేవా - నన్ను కాపాడు వాడవు నీవే‖ 2x ‖
ప్రభువా, నిన్ను నే కొనియాడెదన్ … హల్లేలూయ…
Verse
ఎందారు నిను చూచిరో - వారికి వెలుగు కలిగెన్
ప్రభువా నీ వెలుగొందితి - నా జీవంపు జ్యోతివి నీవే‖ 2x ‖
ప్రభువా, నిన్ను నే కొనియాడెదన్ … హల్లేలూయ…
Verse
కష్టాములన్నిటిని - ప్రియమూగ భరియింతును
నీ కొరకే జీవింతును - నా జీవంపు దాతవు నీవే‖ 2x ‖
ప్రభువా, నిన్ను నే కొనియాడెదన్ … హల్లేలూయ…

Related Tags

PraiseWorship