Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Halleluya Paata Yesaiah Paata

హల్లేలూయ పాట యెసయ్య పాట

Halleluya Paata Yesaiah Paata

Verse
హల్లేలూయ పాట - యెసయ్య పాట
పాడాలి ప్రతి చోట - పాడాలి ప్రతి నోట‖ 2x ‖
హల్లేలూయ హల్లేలూయ హల్లేలూయ‖ 2x ‖
Verse
కష్టాలే కలిగినా - కన్నీరులే మిగిలినా
స్తుతి పాటలె పాడుమా - ప్రభు యేసునే వేడుమా‖ 2x ‖
Verse
చెరసాలలో వేసినా - బంధాలు బిగియించినా
స్తుతి పాటలె పాడుమా - ప్రభు యేసునే వేడుమా‖ 2x ‖

Related Tags

PraiseWorship