Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Halleluya Sthothram Yesayya Krupa Chaalunu Nee Krupa Chaalunu

హల్లెలూయ స్తోత్రం యేసయ్య కృప చాలును నీ కృప చాలును

Halleluya Sthothram Yesayya Krupa Chaalunu Nee Krupa Chaalunu

Chorus
కృప చాలును నీ కృప చాలును
కలిమిలో ఉన్నను వేదనలో ఉన్నను
Verse
అవమాన నిందలు నను వెంబడించినను
నీ కృప నను విడిపించున్
యేసయ్య నీ కృప నను హెచ్చించున్
Verse
ఎర్ర సంద్రము ఎదురై నిలిచినను
నీ కృప నను విడిపించున్
యేసయ్య నీ కృప నను నడిపించున్
Verse
౩ కన్నీటి సమయము వేదన బాధలలో
నీ కృప నను విడిపించున్
యేసయ్య నీ కృప ఆదరించును

Related Tags

PraiseGrace