Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Halleluya Stuti Mahima Ellappudu Devuni Kicchedamu

హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము

Halleluya Stuti Mahima Ellappudu Devuni Kicchedamu

Verse
పల్లవి: హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము
ఆ..... హల్లెలూయ ... హల్లెలూయ ... హల్లెలూయ ...
Verse
అల సైన్యములకు అధిపతియైన - ఆ దేవుని స్తుతియించెదము
అల సాంద్రములను దాటించిన - ఆ యెహోవాను స్తుతియించెదము
...హల్లెలూయ...
Verse
ఆకాశము నుండి మన్నాను పంపిన - ఆ దేవుని స్తుతియించెదము
బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతియించెదము
...హల్లెలూయ...

Related Tags

PraiseWorship