Chorus
హల్లెలూయా -యేసయ్యా‖ 2x ‖
మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు‖ 2x ‖
హల్లెలూయా -యేసయ్యా‖ 2x ‖
Verse
యెహోషువా ప్రార్థించగా - సూర్య చంద్రులను నిలిపావు‖ 3x ‖
దానియేలు ప్రార్థించగా - సింహపు నోళ్లను మూసావు‖ 1x ‖
మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు‖ 2x ‖
హల్లెలూయా -యేసయ్యా‖ 2x ‖
Verse
మోషే ప్రార్థించగా - మన్నాను కురిపించావు‖ 3x ‖
ఏలియా ప్రార్థించగా - వర్షమును కురిపించితివి‖ 1x ‖
మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు‖ 2x ‖
హల్లెలూయా -యేసయ్యా‖ 2x ‖
Verse
పౌలుసీలలు స్తుతించగా - చెరసాల పునాదులు కదిలించావు‖ 3x ‖
ఇశ్రాయేలు స్తుతించగా - యెరికో గోడలు కూల్చావు‖ 1x ‖
మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు‖ 2x ‖
హల్లెలూయా -యేసయ్యా‖ 2x ‖