Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Happy Christmas Merry Christmas

హ్యాప్పీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్

Happy Christmas Merry Christmas

Verse
హ్యాప్పీ క్రిస్మస్… మెర్రి క్రిస్మస్…
జై జై జై యేసయ్యా
పూజ్యుడవు నీవయ్యా
ఈ లోకానికొచ్చావయ్యా
సంతోషం తెచ్చావయ్యా
మాకు సంతోషం తెచ్చావయ్యా‖ 2x ‖
కన్య గర్భమందు నీవు పుట్టావయ్యా
పరిశుద్దునిగా నీవు మా కొరకు వచ్చావయ్యా‖ 2x ‖
పశుల పాకలో పశుల తొట్టిలో
పసి బాలుడుగా ఉన్నావయ్యా‖ 2x ‖
హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్‖ 2x జై జై జై ‖
దివినుండి దూత తెచ్చెను ఈ శుభవార్తను
నిశీధి రాత్రియందు ఆ గొల్లలకు‖ 2x ‖
లోక రక్షకుడు జన్మించెనని
సంతోషముతో ఆనందముతో‖ 2x ‖
హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్‖ 2x జై జై జై ‖

Related Tags

ChristmasNativityCelebration