Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Happy Happy Christmas Antu Aarbhatinchedham

హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అంటూ ఆర్భటించెదం

Happy Happy Christmas Antu Aarbhatinchedham

Lyricist: P Methushelah
Verse
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అంటూ ఆర్భటించెదం
అందరి రక్షకుడేసని చాటి చెప్పెదం
ఊరువాడ వీధుల్లోన తిరిగి చెప్పెదం
యేసే మన దేవుడని ఆరాధించెదం
Chorus
వార్త సంతోషవార్త శుభవార్త సర్వలోకనికీ
వార్త రక్షణవార్త ప్రేమసువార్త ప్రజలందరికీ
యేసు పుట్టాడని రక్షణ తెచ్చాడని
చీకటి బ్రతుకులను వెలుగుగ చేస్తాడని
ధైర్యమే మన వంతని చెప్పెను దూత
హ్యాపీ హ్యాపీ క్రిస్టమస్ అంటూ ఆర్భటించెదం
అందరి రక్షకుడేసని చాటి చెప్పెదం
ఊరూవాడా వీదుల్లోన తిరిగి చెప్పెదం
యేసే మన దేవుడని ఆరాధించెదం
క్రిస్మస్ పాటలతో క్రీస్తు ప్రేమతో
ఆత్మతో సత్యముతో యేసుని ఆరాధిద్దాం
మన పాపం మన శాపం తీసివేయను
యేసు ధరకు వచ్చెను
మన రోగం మన మరణం తీసివేయను యేసు ఇలకు వచ్చెను
పాపము తీయుటకు శాపము బాపుటకు
సిలువ రక్తముతో మనలను కడుగుటకు
ఎంతో ఇష్టపడి వచ్చెను యేసు
ఇమ్మానుయేలను వాగ్ధానముతో
యేసు ధరకు వచ్చెను
ఇల నుండి పరలోకం మనలచేర్చను యేసు ఇలకు వచ్చును
మన తోడైయుండ మనలను రక్షింప
మనకై మరణించి సమాధి చేయబడి
తిరిగి లేచుటకు వచ్చెను యేసు

Related Tags

PraiseWorshipChristmas