Chorus
హర్షింతును - హర్షింతును - నా రక్షణకర్త - నా దేవుని యందు
Verse
అంజూరపు చెట్లు - పూయకుండినను - ద్రాక్ష చెట్లు - ఫలింపకున్నను
Verse
ఒలీవ చెట్లు - కాపు లేకున్నను - చేనిలోని పైరు - పండకున్నను
Verse
దొడ్డిలో - గొర్రెలు లేకపోయినను - సాలలో పశువులు లేకపోయినను
Verse
లేడి కాళ్ళవలె నా కాళ్ళను జేసి - ఉన్నత స్థలముల - మీద నడుపున్
Verse
నా కోట నా బలము - నా యెహోవా నీ యందు నిత్యం - నే హర్షింతున్