Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Hey Hey Manasanta Ninde Hey Hey Ento Anandam

హే హే మనసంతా నిండే హే హే ఎంతో ఆనందం

Hey Hey Manasanta Ninde Hey Hey Ento Anandam

Chorus
హే హే మనసంతా నిండే హే హే ఎంతో ఆనందం
యేసు నాలోకి వచ్చి నాకు తన వెలుగు నిచ్చెన్
యేసు నాలోకి వచ్చి నాకు తన విడుదల నిచ్చెన్
Verse
అన్ని సమస్యలందు నాకు సహాయకుడు ప్రతి సమయములో స్నేహితుడు
ఉత్సాహించి పాడెదను నీ మేలులందు సంతోషించి పాడెదను నీ క్రియలందు
Verse
శాంతి సమాధానము నాకు నిచ్చినవాడు మనసంతా ఉల్లాసంతీ నింపినవాడు
కరములు తట్టి నిన్ను పొగడెదన్ యేసు నాట్యములు చేసి నిన్ను మహిమ పరచెదను

Related Tags

PraiseJesusJoy